Friday, 31 July 2026 03:53:34 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

భోజనం నాణ్యతగా మెనూ ప్రకారం చేయకపోతే కఠిన చర్యలు తప్పవు

జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు

Date : 23 November 2025 04:48 PM Views : 237

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : హాస్టల్ విద్యార్థులకు భోజనం నాణ్యతగా మెనూ ప్రకారం చేయకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్- లింగాల.నాగరాజు హెచ్చరించారు నంద్యాల జిల్లా, కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహాన్ని డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు ఆకస్మికంగా ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూరగాయలు, నిత్యవసర వస్తువులు, బియ్యం పరిశీలిస్తూ డీవీఎంసీ మెంబర్- లింగాల.నాగరాజు మాట్లాడుతూ హాస్టల్లో కూరగాయలు ఎప్పటికప్పుడు తీసుకొచ్చి కూరలు వండాలని ఆయన అన్నారు. అలాగే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని మధ్యాహ్న భోజనం చికెన్, మజ్జిగ, గోంగూర, చట్నీ ప్రభుత్వమిచ్చిన మెనూలో ఉండగా చికెన్ కర్రీ మాత్రం చారు చారు చేసి అన్నంలో కూడా కలవకుండా నీళ్లు నీళ్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయలు ఎక్కువ రోజులు నిలువ ఉంచకుండా, ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగి కూరలు వండాలని ఆయన హెచ్చరించారు. భోజన విషయంలో పిల్లలకు సమయానికి పెట్టాలని, నిర్లక్ష్యం చేస్తే సహించమని విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం అందించి, మంచి చదువును అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా హాస్టల్ వార్డెన్స్ చూసుకోవాలని, లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :