Friday, 31 July 2026 08:34:50 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా ప్రతిభ చూపాలి

సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్ధిన్

Date : 28 June 2026 01:13 AM Views : 113

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : విద్యార్థి దశ నుంచే ప్రతిఒక్కరు చదువుతోపాటు క్రీడల్లో పాల్గొని మంచిగా ప్రతిభ చూపి ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఎన్టీఆర్ కెవికె స్టేడియంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఏర్పాటుచేసిన ఉచిత 100 రోజుల షటిల్ క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడానికి సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్ ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ ఆత్మకూరు కెవికె స్టేడియంలో ప్రతి ఒక్క క్రీడకు మంచి సహకారం ఉందని ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్రీడాకారులకు మూడు పర్సెంట్ రిజర్వేషన్ కోట కింద ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయని ప్రతి ఒక్కరూ చదువుతోపాటు క్రీడల్లో కూడా మంచి ప్రతిభ చూపి ఉద్యోగ అవకాశాలు పొందాలని తెలిపారు. ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మాట్లాడుతూ యొక్క క్యాంపు ప్రతి ఒక్క రోజు సాయంత్రం నిర్వహిస్తామని ప్రతి ఒక్కరూ పాఠశాలలో కళాశాలలో వెళ్లి వచ్చిన తర్వాత తప్పకుండా ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని కోరారు. ఈ క్యాంపుకి షటిల్ శిక్షకులుగా ఆత్మకూరు పట్టణానికి చెందిన జాతీయ షటిల్ క్రీడాకారుడు ఖాజా హుస్సేన్ నియమించినట్లు తెలిపారు. 100 రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందని అన్నారు. కావున ఆత్మకూరు పట్టణ మరియు పరిసర ప్రాంతంలోని, 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కావున శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు రేడియం నూర్, ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ ఉపాధ్యక్షులు మోమిన్.యూసఫ్, జబ్బార్, ఖలీల్, హాజీ, తైక్వాండో కోచ్ ఖాజా హుస్సేన్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :