Thursday, 30 July 2026 06:33:18 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలి

Date : 21 July 2026 09:57 PM Views : 54

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలోని, పటేల్ సెంటర్ నందు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు, నాగ సురేష్ మోహన్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ వారు మాట్లాడుతూ రాష్ట్ర మహిళా హోం మంత్రి వంగల పూడి అనిత ని కించపరిచి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ అవమానించిన అవమానించినటువంటి అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే రాష్ట్ర మహిళలు అందరినీ అవమానపరిచినట్లేనని వారన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులను అడ్డుకుంటామని వారు మండిపడ్డారు. ఇంత జరుగుతున్న వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే అంబటి రాంబాబును ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతుందని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి రాష్ట్ర మహిళలను గౌరవించాలని వారు అన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు మహిళలను చులకన భావంతో మాట్లాడుతున్నారని రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అగౌరపరిచి అవమానించినట్లేనని, మరొకసారి ఇలాంటి చౌకబారు ప్రకటన చేస్తే సహించమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుమార్ రాజా, వేణు, వంశీ నవీన్ స్వాములు, వేణు కడియం సంపత్, ప్రకాష్, సామేలు, రమేష్, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :