Thursday, 30 July 2026 09:50:56 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

లింగాల జిల్లా పరిషత్ హైస్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు

Date : 30 December 2025 09:26 PM Views : 219

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, లింగాల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ను జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ వంట మనుషులు తాజా కూరగాయలు తెచ్చి పిల్లలకు వండి పెట్టాలని చదువుకునే విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యం అందిస్తుందని పిల్లలకు మంచి భోజనం పెట్టి వాళ్ళను బాగా చూసుకోవాల్సిన బాధ్యత హెడ్మాస్టర్ దేనని ఆయన అన్నారు. భోజనం సరిగ్గా లేకుంటే పిల్లలు స్కూలుకు దూరమయ్యే ప్రమాదం ఉందని పిల్లలు డ్రాప్ అవుట్ అయితే క్షమించే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన హెచ్చరించారు. పిల్లలకు బయట కాకుండా షెడ్ లోనే భోజనం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పిల్లల విషయంలో ఏవైనా అవకతవకం జరుగుతే క్షమించే పరిస్థితి లేదని వెంటనే జిల్లా కలెక్టర్ కి స్థానిక ఎమ్మెల్యే కి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: