Thursday, 30 July 2026 06:30:32 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

తమ డిమాండ్లు అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించిన ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు

Date : 05 July 2026 10:41 PM Views : 133

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈరోజు ఏపీ జెఎసి రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు దీర్ఘకాలంగా అపరిస్కృతంగా ఉన్న డిమాండ్ల సాధనలో భాగంగా ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమం ఆత్మకూరు తాలూకా జేఏసీ చైర్మన్ ఎస్.సాజిద్ భాష, సెక్రటరీ జనరల్ ఎం.షేక్ ఉమ్మర్, ట్రెజరర్ ఎం.చంద్రశేఖర్ లు నాయకత్వంలో శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ని సభ్య సంఘాల నాయకులతో కలిసి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేయవలసినదిగా కోరడమైనది. ఈ సందర్భంగా వారు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వేతన సవరణ, సరెండర్ లీవుల చెల్లింపు, పెండింగ్ లో ఉన్న నాలుగు విడతల కరువు భత్యాల మంజూరు చేయాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుండి మినహాయింపు, పూర్తి స్థాయిలో సిపిఎస్ రద్దు చేయాలని, తదితర 10 అంశాలతో కూడిన వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, తాలూకా జేఏసీ కో చైర్మన్లు సయ్యద్ ఇబ్రహీం, బాలాజీ రావు, పి.శివప్రసాద్, తులసీస్వర్ రెడ్డి, రాజశేఖర్, రఘురాముడు, అజమ్, పెన్షనర్లు కొండయ్య, సుంకన్న, నాగప్ప, నాయకులు పి నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్ పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయులు నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: