Thursday, 30 July 2026 01:51:03 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

వీళ్ళకున్న దేశభక్తిలో సంఘీలకు ఓక్కశాతం కూడా లేదు

*భారతదేశ ప్రజలారా ఓక్కసారి వీరి త్యాగాలు చూడండి*

Date : 16 December 2025 11:16 AM Views : 550

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : జవహర్ లాల్ నెహ్రూ - తన జైల్లో ఉండగానే 36 ఏళ్ళ వయ్యస్సులో భార్య పోయింది. దేశం కోసం 12 ఏళ్ళు జైలు జీవితం భరించాడు. కూతురు ఇందిర పెంపంకం అంతా ఆయన మీదే పడింది. ఇందిరాగాంధీ - యుక్త వయ్యస్సులో భర్తను కోల్పోయింది. కోడుకులిద్దరిని తానే తల్లి, తండ్రై పెంచింది. ఓక కోడుకు తన యవ్వనంలోనే విమాన ప్రమాదంలో మరణించాడు. తనని తన అంగరక్షకులే కాల్చి చంపారు. రాజీవ్ గాంధీ - దేశం కోసం తల్లి కోరిక మీద రాజకీయాల్లోకి వచ్చాడు. తన చిన్న సోదరుడుని 32 ఏళ్ళకే కోల్పోయ్యాడు. తన తల్లి అంగరక్షకుల కాల్పుల్లో చనిపోయింది! తను ఓక మానవబాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయ్యాడు. సోనియాగాంధీ తన భర్త కోసం ఇటలీ వదిలేసి మన భారతదేశానికి వచ్చింది. తన అత్త మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రక్తంలో తడిసి ముద్దై ఉండగా ఆస్పత్రికి తీసుకు వెళ్ళింది. తన ఏదురుగానే అత్త అమరురాలైంది. యాభై సంవత్సరాలు నిండకుండానే భర్త రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల చేతిలో అతిదారుణంగా హత్య కావించబడ్డాడు. తన భర్తని మాంసపుముద్దగా చూడాల్సివచ్చి కకావికలైపోయినా, ఆయన హత్య కి కారకులైన వారిని క్షమించేశింది. రాహూల్ & ప్రియాంక - వీళ్ళకి పదేళ్ళు నిండకుండానే తమ నాయనమ్మ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కావించబడింది. వారు యుక్త వయ్యస్సులో ఉన్నప్పుడు తమ తండ్రి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణంగా హత్య కావించబడ్డాడు. అంటే ఏంతటి క్షోభ ని చిన్న వయ్యస్సులోనే అనుభవించారు. ఈ రోజుకి కూడా ప్రజల సమస్యలపై అలుపు లేకుండా దేశం కోసం పోరాడుతుంది వీరే. మీకు చిన్న దెబ్బ తగిల్తేనే తట్టుకోలేరు, అట్లాంటిది వీరికి తగిలిన శతాఘాతాలని మీరు ఊహించగలరా? ఆలోచించుకోండి ప్రజలారా... వాళ్ళది త్యాగం మాత్రమే కాదు దేశం కోసం సమిధలైపోయ్యారు. ఓటు వేసే ముందు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోవాలి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :