Friday, 31 July 2026 12:55:22 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

జిల్లా అందత్వా నివారణ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు ఉచితముగా అద్దాలు పంపిణీ చేసిన కంటి వైద్య నిపుణులు పి.షేక్షావలి

Date : 13 February 2026 01:32 PM Views : 293

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము విద్యతోపాటు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత కల్పిస్తుందని ఆత్మకూరు కంటి వైద్యులు పి.షేక్షావలి అన్నారు. శుక్రవారము పాములపాడు మండలంలోని, భానుముక్కల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్, ఎంపీపీఎస్ పాఠశాలలలో, కొత్త బానకచర్ల జడ్పీహైస్కూల్లో, వేంపెంట జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈరోజు జిల్లా అంధత్వ నివారణ సంఘము ద్వారా వివిధ పాఠశాలలోని, వేంపెంటలో 16 మంది విద్యార్థులకు, భానుముక్కుల-10 మంది విద్యార్థులకు, కొత్త బానకచర్ల పాఠశాల-4గురు విద్యార్థులకు అంతకు ముందు కంటి పరీక్షలు నిర్వహించినవారికి శుక్రవారము ఉచిత అద్దాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి కంటి వైద్య నిపుణులు పి.షేక్షావలి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో విద్యార్థులు స్మార్ట్ ఫోనుకు బానిసలు అయ్యి కంటి చూపు పోగొట్టుకోవడానికి, మెంటల్లీ మానసిక ఒత్తిడికి గురై లేనిపోని అనారోగ్యాలకు కారణం అవుతున్నారన్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉండాలని, నిరంతరంగా వాడకూడదని, వాటికి దూరంగా ఉండాలని అన్నారు. అలాగే విద్యార్థిని, విద్యార్థులు రోజువారి ఆహారంలో పోషక విలువలు మెండుగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలని, మరియు పాలు, గుడ్డు, కూరగాయలు, ఆకుకూరలు రోజు తీసుకోవాలని సూచించారు కళ్ళను జాగ్రత్తగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంపెంట హెచ్ఎం-మొహమ్మద్ రఫీ భానుముక్కుల హెచ్ఎంలు మనోహర్, శ్రీనివాసులు, కొత్త బానకచర్ల హెచ్ఎం- మక్బూల్ భాష, ఆయా పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :