Friday, 31 July 2026 03:32:36 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

తెలుగు దినపత్రిక క్యాలెండర్లను ఆవిష్కరించిన ప్రజాసంఘాల నాయకులు

Date : 18 January 2026 08:13 PM Views : 310

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల కేంద్రంలో ప్రజా అంకితం తెలుగు దినపత్రిక నూతన సంవత్సరం క్యాలండర్లను నందికొట్కూరు నియోజవర్గ ప్రతినిధి కలబండి. అంకన్న ఆధ్వర్యంలో మండల కో ఆప్టెడ్ మెంబర్- సయ్యద్.ముర్తుజాఅలీ, నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ బి.సి. సెల్ అధ్యక్షుడు- ఎం.పీ.మద్దిలేటి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు- ఎస్.షేక్షాఅలీ, కొత్తపల్లి వైఎస్ఆర్సిపి నాయకుడు ఈ.జగదీశ్వర్ గౌడ్, జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు నల్లమల. అబ్రహం, న్యాయవాది బతుకులయ్య, మయూరి హోటల్ అధినేత మహేశ్వర్ రెడ్డి, నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు ప్రసాద్, సోషల్ మీడియా ప్రతినిధి మౌలాలి, ఇతర సంఘాల నాయకులు మైమాకర్, పుల్లయ్య తదితరులు కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజా అంకితం తెలుగు దినపత్రిక మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో తన ప్రత్యేక వార్త కథనాలతో అందరినీ ఆకట్టుకొని అభివృద్ధి పథంలో ముందడుగు వేస్తుందని అన్నారు. పల్లెల నుండి మొదలుకొని ప్రపంచ దేశాల వరకు ఎక్కడ ఏమి జరిగినా కూడా ప్రతి సమాచారాన్ని మన వరకు చేరవేసేటివే ఈ వార్త పత్రికలని అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ వార్తాపత్రికలను ఆదరించాలని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :