Friday, 31 July 2026 12:57:12 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే గొప్ప ఆస్తి చదువే

ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్-ఎ.షహబుదీన్

Date : 05 December 2025 10:50 PM Views : 227

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, కొత్తపేట ఎంపిపి ఉర్దూ స్కూల్ నందు ప్రధానోపాధ్యాయురాలు ఎస్.ఫమిద బాను ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ది ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్-ఏ.షహబుద్దీన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భముగా ముఖ్య అతిథిగా హాజరైన ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి చదువే అని, పిల్లలకు బాగా చదివించాలని తల్లిదండ్రులను కోరడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఉర్దూ భాష అంటే ఎనలేని అభిమానం అని, ఉర్దూ మీడియం పాఠశాలలను మొదటగా ప్రవేశ పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వందే అని తెలిపారు. ప్రభుత్వము పాఠశాలల విద్యాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన మనబడి మన భవిష్యత్తు, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, మహిళలకు ఉచితబస్సు ప్రయాణం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్టూడెంట్ కిట్టు మొదలైన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనము చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈ-పక్కిరయ్య, మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బి.నజీర్ అహమ్మద్, కౌన్సిలర్ మోహతుల్లా, యూనిట్ ఇన్చార్జి ఎం.షాకీర్, టిడిపి మాజీ మండల కార్యదర్శి బి. ముర్తుజా, ఉపాధ్యాయులు ఎంఎస్. ఉమర్, నజీర్ అహమ్మద్, అఫ్సర్ పాషా, షాహిన పర్వీన్ తో పాటు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: