Friday, 31 July 2026 09:22:23 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మాదకద్రవ్యాలతో భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దు

ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 23 December 2025 09:09 PM Views : 198

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పరిధిలోని పోలీస్ సిబ్బంది ఆత్మకూరు డి.ఎస్.పి-ఆర్.రామాంజి నాయక్, అర్బన్ సీఐ ప్రవీణ్ రెడ్డి, రూరల్ సీఐ-సుబ్రహ్మణ్యం, ఎక్స్చేంజ్ సిఐ-రామాంజు నాయక్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన, మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్‌ నాశనమవుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని గవర్నమెంట్ కాలేజ్ నుంచి పటేల్ సెంటర్ వరకు విభాగం విద్యార్థులతో కలసి డ్రగ్స్‌, ఉమెన్‌ ట్రాఫికింగ్‌ పై నిర్వహించిన అవగాహన ర్యాలీ లో నాయకులతో, అధికారులతో కలిసి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పటేల్ సెంటర్లో ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా డ్రగ్స్‌ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నందికొట్కూరు నియోజకవర్గంలో మానవ హారంగా ఏర్పడి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రతిజ్ఞ నినాదాలు చేశారు. మాదకద్రవ్యాల నిరోధానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం లీగల్ డ్రగ్స్కు టీమ్ ను ఏర్పాటు చేసి డ్రక్షకు సంబంధించిన సమాచారం లేదా ఫిర్యాదులు ఉన్నట్లయితే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి తెలియజేయాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య కోరారు. డ్రగ్స్ నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం యుద్ధభేరి మోగించిందని, ఈ పోరాటంలో ప్రభుత్వం–ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వినియోగం యావజ్జీవ కారాగార శిక్ష విధించదగిన నేరం అని అంటారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ లా ఆఫ్ 1977, ఎస్.10 (డి), ఎస్.30 కింద కేసులు నమోదు అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు, కూటమి నాయకులు మీనాక్షి దేవి, మాండ్ర.శివానందరెడ్డి పిఏ- మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు, అన్ని మండలాల ఎస్సైలు, స్కూలు టీచర్లు విద్యార్థులు, మీడియా మిత్రులు, పోలీస్ సిబ్బంది, జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: