Friday, 31 July 2026 09:31:56 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు

జి.నాగముని ఏపీ ఈడబ్ల్యూ ఐడీసీ రాష్ట్ర డైరెక్టర్

Date : 01 June 2026 01:02 PM Views : 192

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఓర్వకల్ : పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల, తదితర పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగముని ఓర్వకల్ మండలంలోని, బైరాపురం గ్రామంలో పాల్గొని, సచివాలయ ఉద్యోగులకు కలిసి, లబ్ధిదారుల రెండింటికి వెళ్లి నగదును పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి గురించి గ్రామంలో మహిళలను రైతులను ఏ రకంగా ఉందని ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం, సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ వాటన్నిటిపైన ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ సంతృప్తిగా ఉందనీ, ప్రభుత్వ పరిపాలన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలనీ, ఈ రాష్ట్రానికి అని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆదినారాయణ రెడ్డి, బొగ్గుల రవికుమార్, హరికృష్ణ జలీల్ భాష, సచివాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, మిగతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పెన్షన్ దారులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: