Thursday, 30 July 2026 04:51:22 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

బైర్లూటి గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డివిఎంసి మెంబర్ ఎల్.నాగరాజు

Date : 05 July 2026 10:34 PM Views : 50

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ప్రభుత్వ హాస్టల్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు లేకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండలంలోని, బైర్లుటి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి డివిఎంసి మెంబర్ లింగాల.నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి ప్రభుత్వ హాస్టల్లో కచ్చితంగా మెనూ పాటించాలని మంచి నాణ్యమైన భోజనం కూరగాయలు వండి పెట్టాలని ప్రభుత్వం కోట్ల రూపాయలు వసతి గృహాలకు నిధులు విడుదల చేస్తుందని, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ప్రతి వార్డెన్ నిధులు దుర్వినియోగం కాకుండా మెనూ ప్రకారం మంచి నాణ్యమైన భోజనం పెట్టాలని ఆయన అన్నారు. ఈరోజు చికెను కలర్ రైస్ గోంగూర చట్నీ ఉండగా గోంగూర చట్నీ లేకుండా వట్టి చికెన్ కలర్ రైస్ వండారని మెనూ పాటించకుండా నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు. నాసిరకం భోజనాలు పెడితే, పిల్లలు అస్వస్థతకు గురి అయితే, క్షమించే పరిస్థితి లేదని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :