Thursday, 30 July 2026 04:51:28 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

లక్ష్మాపురం అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు

Date : 24 June 2026 12:33 AM Views : 78

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పగిడ్యాల : నంద్యాల జిల్లా, పగిడ్యాల మండలంలోని, లక్ష్మాపురం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో పాముల బెడద అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం వలన మంగళవారం డివీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేసి, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ చుట్టూ ప్రహరీ గోడ ఆనుకొని పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరిగి పోయి వనముల తయారై పాములకు నివాస కేంద్రాలుగా మారిందని ఆయన వాపోయారు. పాములు సంచరిస్తున్నాయని, ఒకటి రెండుసార్లు పాములు సంచరించిన స్కూల్ ప్రిన్సిపాల్ ఏమాత్రం పట్టించుకోవడంలేదని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదే మాదిరిగా దాదాపుగా 640 మంది బాలికలు ఉన్న హాస్టల్లో, 10 బాత్రూములు ఉండటం వలన వాళ్లు కాలకృత్యాలు తీర్చుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉందని ఆయన అన్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్కూలు పరిశీలించి, వసతులతో పాటుగా ఆవరణంలో పొదలతో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమం చేపట్టాలని, విష సర్పాల నుండి పిల్లలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్ కి స్థానిక ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :