Friday, 31 July 2026 08:35:25 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కొలనుభారతిలోని ఆర్యవైశ్య అన్నదానం సత్రంకి శాశ్వత విరాళం

Date : 17 December 2025 09:44 PM Views : 249

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : కొత్తపల్లి మండలంలోని, కొలను భారతి గ్రామంలో వెలసినటువంటి ఆంధ్రప్రదేశ్ లోనే ఏకైక శ్రీ సరస్వతి దేవి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్నదానం కార్యక్రమనికి శాశ్వత విరాళం అందించినటువంటి నందికొట్కూరు పట్టణ వాస్తవ్యులు కీర్తిశేషులు ఆల్వాల సుభాషిణి జ్ఞాపకార్థం భర్త ఆల్వాల రామయ్య 1,00,116/- ఒక లక్ష నూట పదాహర్లు ఆర్యవైశ్య కమిటీ అధ్యక్షులు అధ్యక్షులు వీరబొమ్మ నాగ సత్య నారాయణ సెక్రటరీ శేగు కిరణ్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ గూటూరి సుబ్బారామయ్య, శ్రీశైలం ఆర్యవైశ్య సత్రం కమిటీ మెంబర్సు కి చెక్కు అందచేశారు. కమిటీ వారు, వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశిశులు ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా సెక్రటరీ శేగు కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ సరస్వతి దేవి వారి ఆలయానికి విచ్చేసి అక్షరాభ్యాసాలు చేపిచ్చుకొని సమస్త జనులు ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో ప్రసాదాలు స్వీకరించి, అమ్మవారి పాత్రకి కృపలు కాగలరని చెప్పారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :