Friday, 31 July 2026 07:11:20 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఆత్మకూరు మండల స్థాయి టీబి ముక్తు పంచాయతీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

Date : 30 January 2026 06:19 PM Views : 145

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, మండల ప్రజా పరిషత్ కార్యాలయము మీటింగ్ హాల్ నందు ఎంపీడీవో- పి.నాగేంద్రుడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి.పవన్కుమార్, ఆత్మకూరు టీబి యూనిట్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య ఆధ్వర్యంలో మండల స్థాయి టిబి ముక్తు పంచాయతీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. క్షయ వ్యాధిగ్రస్తులకు క్షయ వ్యాధి మందుల పంపిణీ ఫుడ్ బాస్కెట్స్ మరియు ఐపిసిపి ఫాలో అప్ కుటుంబ స్క్రీనింగ్లు, వండర్ఫుల్ లిస్ట్ లోని వారందరికీ గ్రామంలోని క్షయ వ్యాధి స్క్రీనింగ్ చేసి క్షయ రహిత గ్రామముగా తీర్చిదిద్దుటలో సర్పంచ్, గ్రామ సెక్రెటరీ లు హెల్త్ వెల్నెస్ సెంటర్ లో పనిచేయుచున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఆరోగ్య కార్యకర్త, ఆశ గ్రామంలోని అధికారులు అందరు కలిపి టీబి ముక్త్ పంచాయతీగా తీర్చిదిద్దాలని ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ నాగేంద్రుడు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి.పవన్ కుమార్ లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య, మరియు కొట్టాల చెరువు ఎంపీహెచ్వో శ్రీనివాసులు, పీహెచ్ఎన్ భ్రమరాంబ, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ధనలక్ష్మి, ఆరోగ్య పర్యవేక్షణ అధికారి రమణమ్మ, మండల స్థాయిలోని హెల్త్ వెల్నెస్ సెంటర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, వార్డ్ హెల్త్ సెక్రటరీలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :