Thursday, 30 July 2026 09:13:47 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌ సి.సావిత్రి ని కలిసిన రాయపాటి. మురళీమోహన్, ఆర్.ఎస్.ఆర్.గోపాల్

Date : 27 April 2026 06:24 AM Views : 147

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ గడివేముల : - గడివేముల మండలంలోని, గని గ్రామంలో ఒక వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ (రాయపాటి)సి.సావిత్రి నీ పాములపాడు మండలం బిజెపి అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.ఎస్.ఆర్. గోపాల్, తదితర ప్రజాసంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆమెకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేసి, ఘనంగా సన్మానం చేయడం జరిగింది. అనంతరం వారందరూ రాష్ట్రవ్యాప్తంగా రజకుల సమస్యలపై విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు వానాల నాగరాజు,కేతురు మధు, అడ్వకేట్ చంద్రశేఖర్. గోల్డు్మెన్ శ్రీను, పాములపాడు శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ ఆర్.ఎస్. ఆర్.గోపాల్, నంద్యాల జిల్లా రజక జిల్లా అధ్యక్షులు నాగరాజు, జూపాడుబంగ్లా మండల టీడీపీ నాయకులు కడియం పుల్లన్న యాదవ్. శ్రీశైలం సత్రం కోశాధికారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: