Thursday, 30 July 2026 01:45:59 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఆత్మకూరు టీడీపీ కార్యాలయంలో పాములపాడు, కొత్తపల్లి మండలాల బిఎల్ఎ లకు ఎస్ఐఆర్ పై వర్క్ షాప్

స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఓటర్ వెరిఫికేషన్ పై అప్రమత్తంగా ఉండాలి:-గిత్త.జయసూర్య

Date : 02 July 2026 08:09 PM Views : 124

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోనీ, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య ఎస్ఐఆర్ ప్రక్రియపై కొత్తపల్లి, పాములపాడు మండలాల బిఎల్ఎ లతో అవగాహన సదస్సు (వర్క్ షాప్) నిర్వహించడం జరిగింది. ఈ వర్క్‌షాప్‌లో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, వర్కషాప్ ) పక్రియ పై క్షుణ్ణంగా వివరించారు, త్వరలో జరిగే స్థానిక సంస్థలు ఎన్నికలలో టీడీపీ అనుసరించాల్సిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వర్క్ షాప్ లో పార్టీ శ్రేణులు పార్టీ నాయకులంతా ఇంటింటికీ వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన అభివృద్ధి, నెరవేర్చిన హామీలను, రాబోయే మూడేళ్లలో ఏం చేస్తామో ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయానికి వ్యూహాలు, వైసీపీ విషప్రచారాన్ని ధీటుగా తిప్పికొట్టడంపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలం టీడీపీ అధ్యక్షులు రవీంద్ర రెడ్డి, హరినాథ్, గోవింద్,టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడ్, డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం భాష, వేంపెంట బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, రుద్రవరం రాచపూడి సురేష్, జూటూరు హఫీజ్, మాండ్ర సేవాదళ్ మండల అధ్యక్షుడు భావన రాము, మండలం తెలుగు కల్చరల్ అధ్యక్షులు భావన వినోద్ కుమార్,ఎర్రగూడూరు, శివ శంకర్ స్వామి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ- రవీంద్ర, పాములపాడు, కొత్తపల్లి మండలాలలోని, బిఎల్ఏ లు లు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :