Thursday, 30 July 2026 10:15:15 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

మిడుతూరు మండలంలోని గ్రామాల పోలింగ్ బూత్ లను పరిశీలించిన తెదెపా అబ్జర్వర్ జి.నాగముని

Date : 15 February 2026 11:45 PM Views : 228

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ మిడ్తూరు : నందికొట్కూరు నియోజకవర్గం, మిడుతూరు మండలంలోని, చౌట్కూరు, గుడిపాడు గ్రామలలో ఉన్న 33, 34 బూత్ లను నందికొట్కూరు నియోజకవర్గం బూత్ అబ్జర్వర్ జి.నాగముని ముఖ్య అతిథిగా పాల్గొని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బూత్ అబ్జర్వర్ జి.నాగముని మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పనులు గురించి ప్రజలకు వివరించడం జరిగినది.డోర్ టు డోర్ తిరిగి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగు దేశం పార్టీకి ఓటు వేసి, గెలిపించాలని కోరడం జరిగింది. ఆ గ్రామాలలో ఉన్న సమస్యలను గురించి ఆయన పార్టీ దృష్టికి తీసుకొని పోతానని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.టీ.డీ.పీ నియోజకవర్గ నాయకులు ఇంతియాజ్ భాష,చౌట్కూరు గోకారి, గుడిపాడు గ్రామాలలోని, టిడిపి నాయకులు బూత్ గురించి ఆయనకు తెలియజేయడం జరిగింది. తెలుగు దేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు ఆయన దిశా, నిర్దేశనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :