Friday, 31 July 2026 04:57:28 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

విజయవాడ టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన బూత్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ లో పాల్గొన్న జి.నాగముని

Date : 06 February 2026 09:35 PM Views : 170

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : విజయవాడలోని, (మంగళగిరి) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బూత్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ బూత్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ శిక్షణ తరగతులకు నందికొట్కూరు బూత్ అబ్జర్వర్ & ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బూత్ అబ్జర్వార్లకు శిక్షణ తరగతులు ప్రారంభించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయిలో వార్డు స్థాయిలో బలోపేతం చేయాలని ఉద్దేశంతో పార్టీ నిర్వహించిందని ఈ శిక్షణ తరగతులు బూత్ అబ్జర్వర్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ శిక్షణ తరగతులు ద్వారా మేము ఎంతో నేర్చుకున్నామన్నారు. మేము కష్టపడి పని చేసి తెలుగుదేశం పార్టీ గెలిపి లక్ష్యంగా ధ్రుడా నిశ్చయంతో పనిచేస్తామని అన్నారు. గ్రామాల్లో ఉన్న బూతులకు తిరిగి అక్కడున్న సమస్యలను తెలుసుకొని పార్టీ దృష్టికి తీసుకొని పోయి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి నారా.చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయుటకు మాకు ఎంతో సంతోషంగా ఉందని, పార్టీ మా సేవ గుర్తించి మాకు ఇచ్చిన బాధ్యతను పార్టీ గెలుపు కోసం, మేము ఎల్లప్పుడూ కష్టపడి పని చేస్తామని అన్నారు. ఈ బూత్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పార్వతమ్మ, పెరుగు.పురుషోత్తంరెడ్డి, శ్రీనివాసరావు, రమణ తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: