Thursday, 30 July 2026 06:30:46 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

చెలిమిళ్ళ గ్రామంలో జరుగుతున్న ఎస్ఐఆర్ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన వైఎస్ఆర్సిపి ఆర్టిఐ మండల అధ్యక్షుడు ఎస్.శివలింగం

Date : 04 July 2026 09:24 PM Views : 197

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : వైస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, నియోజకవర్గ సమన్వయ కర్త డాక్టర్ దారా సుధీర్ ఆదేశాల మేరకు మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా పాములపాడు మండలంలోని, చెలిమిల్ల గ్రామములో వైస్సార్సీపీ ఆర్ టి ఐ మండల అధ్యక్షులు ఎస్.శివలింగం సచివాలయంలో బిఎల్ఓ జాహిద్ తో సర్వే ఇంతవరకు జరిగిందనీ అడిగి తెలుసుకోవడం జరిగింది. బూత్ నంబర్ 213,మరియు 214 ల లోని ఎన్ని డిజిలేషన్ లను అప్లోడు చేశారు అని అడగడం జరిగింది. బూత్ నంబర్ 213 లో 637 కు గాను, 420 డిజిటలేషన్ చేయడం జరిగిందన్నారు. బూత్ నంబర్- 214లో 620కి గాను, 250 డిజిటలేషన్ చేయాడం జరిగిందన్నారు. ఇంకా మిగిలినవి కూడా రెండు రోజులలో పూర్తి చేయడం జరుగుతుందనీ బిఎల్వోలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి ఆర్.టి.ఐ మండల అధ్యక్షుడు ఎస్.శివలింగం ఎస్ఐఆర్ ఫారాలను పరిశీలించడం జరిగింది. చెలిమిళ్ళ గ్రామపంచాయతీలోని ఎవరి ఓట్లు కూడా ఎస్ఐఆర్ సర్వేలో పోకుండా చూడాలని బివోల్వోలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఎల్వోలు, బిఎల్ఎ లు, వైసిపి కార్యకర్త డేవిడ్, తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :