Friday, 31 July 2026 03:55:11 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మల్యాల గ్రామంలో జరిగిన రైతన్న- మీకోసం కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించిన నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మాండ్ర. సురేంద్ర నాథ్ రెడ్డి

Date : 29 November 2025 07:24 PM Views : 236

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలోని, మల్యాల గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీ కోసం కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి మల్యాల గ్రామంలో నాయకులు, అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి రైతన్న- మీకోసం కార్యక్రమాల గురించి ప్రజలకు కరపత్రాలు అందించి, అవగాహన కల్పించడం జరిగింది. మా ప్రభుత్వము రైతులకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ తిమ్మారెడ్డి, గ్రామ అధ్యక్షులు బాలమద్దయ్య, ఎంపీటీసీ మద్దిలేటి, అంజిబాబు, సవారయ్య, మొల్ల వలి, శ్రీనివాసులు, బోయ శివశంకర్,తెలుగు సురేష్,వడ్డే మద్దిలేటి,బాలు, శేషన్న గౌడ్, మౌళి బేగ్, బాలకృష్ణ, చెవిటి క్రిష్ణ, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, పింజరి బాష, రాజు, చికెన్ మధు, వెంకటేశ్వర్లు, కడప శ్రీను, మాండ్ర.శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :