Friday, 31 July 2026 07:29:44 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కుల వృత్తుల్లో కొనసాగే రజక కుటుంబాలు అభివృద్ధి చెందాలి

ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

Date : 27 December 2025 09:41 PM Views : 272

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, ధోబి ఘాట్ శిథిలమైనందుకు మరలా పునర్మాణం కొరకు రజక సంఘాలు స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డికి విన్నవించగా తక్షణమే స్పందించి మున్సిపల్ కమిషనర్ కి ఆదేశించి జనరల్ ఫండ్ క్రింద 3.5 లక్షలు మంజూరు చేసి ఉన్నారు. ధోబి ఘాట్ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్, పట్టణ టిడిపి అధ్యక్షులు వేణుగోపాల్, మున్సిపల్ కో ఆప్షన్ నెంబర్ ఎంఏ. రషీద్ లతో కలిసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్ మాట్లాడుతూ కుల వృత్తులతో కొనసాగే రజక కుటుంబాలను అభివృద్ధి పరిచయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో 21వ వార్డ్ ఇంచార్జ్ ఎం.రమణ, మున్సిపల్ ఏఈ షాహీర్, కాంట్రాక్టర్ ఉపేంద్ర రెడ్డి, రజక సంఘం నాయకులు సాంబశివుడు, శివ కేశవ, శ్రీనివాసులు, బాదర్ల, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :