Friday, 31 July 2026 03:54:11 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మినీ గోకులం షెడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 09 January 2026 04:22 PM Views : 134

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలోని, బొల్లవరం గ్రామంలో నూతనంగా 2 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మూడు మినీ గోకులం షెడ్డులను ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య పాల్గొని, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. తదనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి బొగ్గుల రాధిక కి 41,084/- రూపాయలకు సంబంధించిన చెక్కును నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ఏపీవో-అలివేలు మంగమ్మ, జనసేన పార్టీ ఇంచార్జ్ నల్లమల్ల రవికుమార్, యూనిట్ ఇంచార్జ్ సుందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ శేషన్న, రాఘవేంద్ర రెడ్డి, గోపాల్ రెడ్డి, రామిరెడ్డి, పురుషోత్తం రెడ్డి, గిరిశ్వర్ రెడ్డి, తిప్పారెడ్డి, ఈశ్వరయ్య, శాలిమియ్య, రామచంద్రయ్య, బోరెల్లి రాముడు, పగడం నాగరాజు, కన్వీనర్ పలచాని.మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఎ - రవీంద్ర, మాండ్ర.శివానందరెడ్డి పిఎ- మద్దిలేటి, మండల నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :