Thursday, 30 July 2026 01:47:24 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

నేటి బాలలే- రేపటి భావిభారత పౌరులని ఆనాడు చాచా నెహ్రూ చెప్పారు:- మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి(మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్)

Date : 14 November 2025 11:29 PM Views : 157

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలోని, అల్లూరు గ్రామంలోని ప్రభుత్వ జిల్లాపరిషత్ హైస్కూల్ లో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమానికి హెడమాస్టర్, ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు మార్కెట్ యార్డ్ చైర్మన్ & మండల కన్వీనర్- మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ మన భారతదేశపు మొట్టమొదటి ప్రధాన మంత్రి దివంగత జవహర్లాల్ నెహ్రూ అని అన్నారు. ఆయనకు పిల్లలంటే చాలా ప్రాణమని, పిల్లలను ప్రేమగా దగ్గరికి తీసుకొని ఆప్యాయతగా మాట్లాడడం ఆయన హాబి అన్నారు. కనుకనే ఆయన జయంతి రోజును మనమందరము బాలల దినోత్సవంగా గొప్పగా జరుపుకుంటామన్నారు. అందుకనే ఆయన చెప్పిన విధంగా నేటి బాలలే -రేపటి భావి భారత పౌరులని ఆనాడు గొప్పగా నెహ్రూ చెప్పడం జరిగిందన్నారు. కనుకనే విద్యార్థులందరూ బాగా చదువుకొని, ఉన్నత స్థాయికి చేరి, పదిమందికి ఉపాధి అవకాశాలను కల్పించి దేశ సేవ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం స్కూల్ లో వివిధ ఆటల పోటీలలో, వ్యాసరచన, వకృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడమాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :