Friday, 19 June 2026 01:24:30 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క..

Date : 15 June 2026 10:02 PM Views : 29

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అంగన్వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు అని మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం హైదరాబాద్ జిల్లా మల్లేపల్లిలో నిర్వహించిన "అమ్మ మాట – అంగన్‌వాడీ బాట" కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్‌తో కలిసి ఆమె చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, నూతన యూనిఫాంలు, ఆటవస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో 38 వేల అంగన్‌వాడీ కేంద్రాలను కేవలం పోషకాహార కేంద్రాలుగానే కాకుండా, నాణ్యమైన విద్యనందించే తొలి విద్యాలయాలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. చిన్నారుల కోసం ప్రతి ఒక్కరికీ రెండు జతల యూనిఫాంలు, 57 రకాల విద్యా-ఆట వస్తువులను అందిస్తున్నాం. నర్సరీ పూర్తి చేసిన వారికి ప్రత్యేక సర్టిఫికెట్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో 9 లక్షల మంది చిన్నారులకు ఖిచిడీ, ఎగ్ బిర్యానీ వంటి పోషకాహారాన్ని అందిస్తున్నాం. భద్రాద్రి, ఆదిలాబాద్‌లలో విజయవంతమైన 'బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని' రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాం. అంగన్‌వాడీ టీచర్లకు ఇంగ్లీష్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ప్రైవేట్ నర్సరీలకు భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నైపుణ్యమున్న టీచర్లు గల అంగన్‌వాడీల్లోనే పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. అనంతరం మంత్రి సీతక్క "ప్రైవేట్ నర్సరీ వద్దు,అంగన్‌వాడీ ముద్దు"అనే నినాదంతో సాగిన అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాఖ ప్రధాన కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా తదితరులుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: