Friday, 31 July 2026 04:54:52 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సీ.ఎం. కప్ క్రీడా పోటీలలో రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ఎం.జే. పి. విద్యార్థులు...

Date : 14 February 2026 09:02 PM Views : 151

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాల విద్యార్థులు సీఎం కబ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు శనివారం ప్రిన్సిపల్ డాక్టర్ కె. పురుషోత్తం తెలిపారు. ఫిబ్రవరి13 న రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ క్రీడా పోటీలు వివిధ క్రీడాంశాలలోనిర్వహించడం జరిగిందన్నారు. మంచిర్యాల పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాల ( పురుషుల) నుండి 12 మంది విద్యార్థులు వారి యొక్క ప్రతిభను కనబరిచి వివిధ క్రీడా అంశాలలో పథకాలను గెలిచారన్నారు. క్యారం విభాగంలో 20 సంవత్సరాల బాలుర కేటగిరీలో ఎన్. నితిన్, బి. గణేష్, గోల్డ్ మెడల్స్ అలాగే ఆట్యా పాట్యా విభాగంలో 17సంవత్సరాల బాలుర విభాగంలో ఎన్. సచిన్, ఎల్.గణపతి గోల్డ్ మెడల్స్, అదేవిధంగా, పి ప్రణయ్ , పి. వెంకట్, పి. ధనుష్ ,పి.విష్ణువర్ధన్ 20 సంవత్సరాల రెస్లింగ్ విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించినట్లుగా కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు . ఈ సందర్భంగా పథకాలు గెలుపొందిన క్రీడాకారులను, ఫిజికల్ డైరెక్టర్ కొట్టే దేవేందర్ ని ఆదిలాబాద్ ఆర్. సి.ఓ. సేరు శ్రీధర్, ప్రిన్సిపాల్ డాక్టర్ కే.పురుషోత్తం కళాశాల అధ్యాపకులు అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :