ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్య దర్శిగా మూడోసారి కుం భంస్వప్నరెడ్డి.ఎన్నికయ్యారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సహకారంతో ఈఅవకాశం దక్కిందని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అధికంగా శ్రమిస్తానని పార్టీ సిద్ధాం తాలకు కట్టుబడి ఉంటా నని.మంత్రి శ్రీధర్ బాబు. మరియు టీపీసీసీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి దుద్దిల్ల శీ ను బాబు.ఆదేశాలతో ప నిచేస్తూ కాంగ్రెస్ పార్టీనా వంతు కృషి చేస్తానని ఆ మె అన్నారు.నానియమ కానికి సహకరించిన వా రందరికీ పేరుపేరునా ప్ర త్యేకంగా కృతజ్ఞతలు తెలి పారు.
Admin
E Nivas News