Saturday, 13 June 2026 04:18:17 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఘనంగా బాల్క సుమన్ జన్మదిన వేడుకలు

Date : 18 October 2025 07:21 PM Views : 295

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డ్ లో జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ విప్ డాక్టర్ బాల్క సుమన్ జన్మదిన వేడుకలను పార్టీ మండల మాజీ ప్రధాన కార్యదర్శి మారిశెట్టి సుమన్, మాజీ కౌన్సిలర్ ఓరగంటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఓరగంటి శ్రీకాంత్ మాట్లాడుతూ బాల్క సుమన్ విద్యార్థి నాయకుడుగా తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించారన్నారు. అనంతరం ఎమ్మెల్యే గా చెన్నూర్ నియోజకవర్గం లో ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేసి ప్రజలకు అండగా నిలిచారని,బాల్క సుమన్ ప్రజల నాయకుడని కొనియాడారు. అనంతరం మాజీ మండల ప్రధాన కార్యదర్శి మారిశెట్టి సుమన్ మాట్లాడుతూ నేటి యువత బాల్క సుమన్ ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. యువత ప్రశ్నించకుండా ఉంటే ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందవని, యువత సేవ కార్యక్రమాలకు ముందుకు రావాలని కోరుతున్నామన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డ్ అధ్యక్షులు కాసు ధర్మయ్య, ప్రధాన కార్యదర్శి ఒరగంటి శ్రీధర్,వార్డ్ ఉపాధ్యక్షులు దర్శనల జనార్దన్, పట్టణ నాయకులు బెత్తపు ప్రణీత్, అవునూరి అక్షయ్, అవునూరి పవన్, అడ్లూరి సిద్దార్థ, అడ్లూరి సుకుమార్, శ్యామ్ కుమార్, ఒరగంటి శ్రీకర్, అవునూరి కిరణ్, అవునూరి సాయికుమార్, ప్రవీణ్, స్నుహిత్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :