ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసి జిల్లాకి ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా కాగజ్నగర్ ఎక్స్ రోడ్ లో ఏర్పాటు చేసిన జన జాతర బహిరంగ సభ ప్రాంగణాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ సాగర్ రావు మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ డిసిసి అధ్యక్షులు దండే విటల్, ఆత్రం సుగుణ పరిశీలించారు. ఏర్పాట్లు త్వరగా పూర్తిచేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అక్కడి అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News