Friday, 31 July 2026 01:35:36 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

శ్రీకాళహస్తి దేవస్థానంలో భూపాలపల్లి కళావైభవం

తిరుపతి నాని శిష్యులకు 'జాతీయ నాట్య కళాభారతి' పురస్కారం!

Date : 21 November 2025 08:25 PM Views : 312

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో అమరావతిలో నిర్వహించిన సాంస్కృతిక వేడుకల్లో భూపాలపల్లి చిన్నారుల భరతనాట్య ప్రదర్శనతో మరింత శోభాయమానంగా మారాయి. మంథనికి చెందిన ప్రముఖ భరతనాట్య గురువు, భూపాలపల్లి గ్రామానికి చెందిన తుర్పాటి తిరుపతి నాని శిష్య బృందంతో కలిసి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. వారి ప్రదర్శించిన భరతనాట్యం వైభవం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనకు గురువు తిరుపతి నానిని వారి శిష్య బృందాన్ని జాతీయ నాట్య కళాభారతి పురస్కారంతో సత్కరించారు. శ్రీకాళహస్తి దేవస్థానం సూపరిండెంట్ మాధురి చేతుల మీదుగా, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బుచ్చి శ్వరరావు సమక్షంలో వారు ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు భూపాలపల్లి చిన్నారుల ప్రతిభను, గురువు నాని ని అభినందించారు. "ఇలాంటి వేడుకలలో శాస్త్రీయ నాట్యానికి వేదిక కల్పించడం చాలా అభినందనీయం, ఆనందంగా ఉంది" అని పలువురు హర్షం వ్యక్తం చేశారు. చిన్నారులకు శాస్త్రీయంగా నాట్యం నేర్పించి, ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికలపై ప్రదర్శిస్తున్న నాని మాస్టర్ కృషిని, అంకితభావాన్ని వారు ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :