Thursday, 30 July 2026 04:01:22 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య...

Date : 27 July 2026 08:40 PM Views : 182

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గుండారపు మహేష్35 సంవత్సరాల వ్యక్తి చేసిన అప్పులు తీర్చలేక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడినట్లు ఎస్హెచ్ఓ అన్వర్ తెలిపారు. మృతుడు వృత్తిరీత్యా వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. ఫైనాన్సులో వ్యాన్ కొనుగోలు చేశాడు. వ్యాన్ ఈఎంఐ కట్టేందుకు కొంతమంది దగ్గర అప్పులు చేశాడు.అంతేకాకుండా ఇటీవల వ్యాన్ కుదపెట్టి కొంతమంది దగ్గర అప్పు చేయగా మరి కొంతమంది వద్ద తన ఖర్చుల నిమిత్తం సుమారు మూడు లక్షల వరకు అప్పు చేశాడు. చేతిలో వ్యాన్ లేకపోవడం తీసుకున్న కాడ అప్పుల వాళ్ళు కట్టమని అనడం వ్యాన్ లేకపోవడంతో కట్టడం ఇబ్బందిగా మారి మనస్థాపానికి గురయ్యాడన్నారు . గత మూడు రోజుల క్రితం తన భార్య అనారోగ్యంతో తల్లి వద్దకు వెళ్ళగా మృతుడు ఆదివారం కిరాయి వెళ్లి వచ్చి చేసిన అప్పులు తీర్చడం భారమై మనస్థాపం చెంది ఇంట్లో చీరతో రేకుల కింద రాడుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. మృతునికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య వనిత ఫిర్యాదు మేరకు ఎస్ హెచ్ ఓ అన్వర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :