Thursday, 30 July 2026 11:04:46 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి

Date : 11 April 2026 09:51 PM Views : 158

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఉత్కూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా విధులు నిర్వర్తించిన నడిమెట్ల రాజన్న అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. 2008 సంవత్సరంలో టిడిపి తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వడ్డేపల్లి రాజలింగయ్య పై విజయం సాధించారు. ఐదు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేసి ప్రజల మన్ననలు పొందారు. తర్వాతఉత్కూర్ మేజర్ గ్రామపంచాయతీ ఎస్సీ రిజర్వ్ కావడంతో సర్పంచ్ టిడిపి అభ్యర్థి గా కమటం స్వామిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉంచగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి మడిపల్లి స్వామి పై గెలవడానికి తీవ్రంగా కృషి చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కమటం స్వామి గెలుపొందగా , ఉప సర్పంచ్ పదవిని కూడా నడిమెట్ల రాజన్న చేపట్టాడు. ఆయన మృతి పట్ల పలు పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి పలువురు రాజకీయ నాయకులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: