Thursday, 30 July 2026 01:52:25 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

గిరిజన ఆశ్రమ హాస్టల్ వర్కర్ల పెండింగ్ వేతనాలు అందించాలి...! గిరిజన శాఖ అనుమతులు లేనిది స్వచ్చంద సంస్థలతో పనులు చేయించవద్దు

గిరిజన శాఖ జిల్లా ఇంచార్జి డిప్యూటీ డైరెక్టర్ కువినతి

Date : 02 December 2025 08:31 PM Views : 187

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లాలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పని చేస్తున్న డైలీ వైజ్, పార్టీ టైం వర్కర్లకు గత 4 నెలలుగా వేతనాలు రావడం లేదని సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం గిరిజన డిప్యూటీ ఇన్చార్జి డైరెక్టర్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ మాట్లాడుతూ అదే విదంగా జిల్లాలోని కొన్ని హాస్టలల్లో విద్యాదన్ సంస్థ నిర్వాహకులు న్యూట్రి గార్డెన్ పేరుతో కూరగాయలు పెంచడానికి హాస్టల్స్ ప్రాంగణంలో నేలను చదును చేసి వర్కర్లను పెట్టి పనులు చేయిస్తున్నారని, గిరిజన సంక్షేమశాఖ ఐటీడీఏ ద్వారా ఈ స్వచ్చంద సంస్థకు అనుమతుల విషయం గురించి ఐటీడీఏ గిరిజన శాఖ అధికారులతో మాట్లాడితే దీనిపై పూర్తి సమాచారం మాకు తెలియదని అనడం జరుగుతుందన్నారు. గిరిజన శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేనిది స్వచ్ఛంద సంస్థ యొక్క సేవలను సంక్షేమ హాస్టల్లో చేయనివ్వద్దు. ఇప్పటికైన జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారులు స్పందించి స్వచ్చంద సంస్థల సేవలపై వాటి అనుమతులపై తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మౌలాలి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు , మహేందర్ సిఐటియు నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :