Friday, 19 June 2026 01:27:31 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీలో క్రీడాకారులు మెడ ల్స్ సాధించడం పట్ల హర్ష వ్యక్తం చేసిన పంత కాని సమ్మయ్య

Date : 23 February 2026 12:55 AM Views : 123

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లా క్రీడాకారులు మెడల్స్ సా ధించడం పట్ల జిల్లా అసో సియేషన్ అధ్యక్షులు పంత కాని సమ్మయ్య కార్యదర్శి పూతల సమయ్యలు హర్షం వ్యక్తంచేశారు.హనుమకొండ జవహర్ స్టేడియంలో జరు గుతున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ అథ్లెటిక్ పోటీలలో అండర్16 షార్ట్ పూట్ గోల్డ్ మెడల్స్ సాధించిన సమ న్విత,అండర్18.లాంగ్ జం ప్ సిల్వర్ మెడలిస్ట్ అన్విత లతో పాటు పలు విభాగాల్లో మెడల్స్ సాధించిన క్రీడా కాలకు ఆదివారం మెమొం టోలు,సర్టిఫికెట్ ప్రధానం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఐటీ మంత్రి శ్రీధర్ బాబులు క్రీడల అభి వృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ,గ్రామీణ మారు మూల క్రీడాకారుల దాగి ఉ న్న ప్రతిభ వెలికి తీయడాని కి కృషి చేస్తున్నారని అన్నా రు.రాష్ట్ర అథ్లెటిక అసోసి యేషన్ సెక్రటరీ సారంగపా ణి రాష్ట్ర నలుమూలల నుం చి తరలివచ్చిన1600.మం ది అథ్లెట్లు క్రీడాకారు లకు పలు ఈవెంట్లో పోటీలను నిర్వహించి విజేతలను అభినందించారు.జయ శంకర్ జిల్లాలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీలు నిర్వ హణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్టేట్ సెక్రటరీ సారంగపాణి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సె క్రెటరీ వెంకటే శ్వర్ రెడ్డి,డి. వైస్.ఓ.అశోక్.క్రీడా అబి మానులు నవీన్ రావు,రా మ్నారాయణ,మధుకర్.లక్ష్మణ్ తదితరులు విజే తలైన క్రీడాకారులను అభినందిం చారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: