Friday, 19 June 2026 01:33:08 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సహజమే...

డిప్యూటీ డిఇఓ చందన్

Date : 29 March 2026 09:37 PM Views : 415

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ పొందడం సహజమేనని ఉట్నూర్ డిప్యూటీ డిఈఓ చందన్ తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగు సత్యనారాయణ పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పదవి విరమణ పొందిన రంగు సత్యనారాయణ దంపతులను శాలువా పూలమాలలతో సన్మానం చేశారు. అనంతరం డిప్యూటీవో మాట్లాడుతూ రంగు సత్యనారాయణ తన విధులను ఎంతో న్యాయబద్ధంగా నిర్వహించారని, ఆయన ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన ప్రతిచోట మంచి పేరు సంపాదించారని, ఇలాంటి వ్యక్తులు సమాజంలో కొందరే ఉంటారని పని చేసిన చోట మంచి పేరు వచ్చినట్లయితే జీవితాంతం విద్యార్థులకు గుర్తుండిపోతారన్నారు. అలాగే పదవీ విరమణ పొందిన అనంతరం శేష జీవితాన్ని ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలన్నారు. కేవలం గురువులకు మాత్రమే సమాజంలో మరచిపోని గుర్తింపు ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. అనంతరం పలువురు అధికారులు సత్యనారాయణ సేవలను కొనియాడారు. అనంతరం ఆయనను పలు షాట్ పలు పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు స్థానిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏపీవో ఏ భాస్కర్ ఏసీ ఎన్నో సిహెచ్ లక్ష్మయ్య మంచిర్యాల జిల్లా క్రీడల అధికారి బండ జీవరత్నం ఎస్ ఈ ఆర్ పి లు పి.చందు, రఘునాథం, ఎం శంకర్, వసతి గృహ సంక్షేమ అధికారి పి. రేవతి, జి సి డి ఓ పీ శకుంతల, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఎంఏ గఫర్, పలు గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: