Monday, 15 June 2026 02:58:51 PM
# సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం... # ఖోడాద్ గ్రామ బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే... # పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి # పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి... # ఆలయాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం... # సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి

బస్సులో పోగొట్టుకున్న నగలు నగదు బ్యాగ్ అందజేసిన పోలీసులు..

Date : 02 April 2026 09:43 PM Views : 261

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బస్సులో ఒక మహిళ తన బ్యాగును మరిచిపోగా అట్టి బ్యాగును గుర్తించి పోగొట్టుకున్న మహిళకు స్థానిక పోలీసులు అందజేశారు. వివరాల్లోకి వెళితే గురువారం గొల్లపల్లి మండలం ధనురుకు చెందిన కొల్లూరి భాగ్యలక్ష్మిపని నిమిత్తం ఉట్నూరు వెళ్ళింది. అక్కడ పని ముగించుకొని తిరిగి అదిలాబాదు నుండి మంచిర్యాల వెళ్లే ఆదిలాబాద్ డిపో బస్సు ఎక్కి లక్షెట్టిపేట బస్టాండ్ లో దిగింది. ఆమె దిగిన తర్వాత తన బ్యాగ్ బస్సులోనే మరిచిపోవడంతో వెంటనే లక్షెటిపేట పోలీసులకు సమాచారం అందజేసింది. లక్షెట్టిపేట బ్లూ కోర్టు విధులు నిర్వహిస్తున్న ఎంబడి సత్యనారాయణ, రాజేందర్ లు వెంటనే బస్టాండ్ చేరుకొని బస్సు వివరాలు సేకరించి మంచిర్యాల డిపో మేనేజర్ మాట్లాడి మహిళా మరిచిపోయిన బ్యాగును తిరిగి తెప్పించి బాధితురాలికి అప్పగించారు. మహిళ మర్చిపోయిన బ్యాగులో బంగారంతో పాటు నగదు కూడా ఉండడంతో తిరిగి తన వస్తువులను తాను తిరిగి పొందడంతో ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసుల సేవల పట్ల బాధితురాలు కృతజ్ఞతలు తెలిపింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :