Friday, 31 July 2026 07:11:40 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మరిపెడ పురపాలక ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులకు సిపిఐ మద్దతు..

ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రామచంద్రునాయక్..

Date : 03 February 2026 08:10 PM Views : 172

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి సిపిఐ కార్యకర్త కృషి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ,సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మరిపెడ మున్సిపల్ కేంద్రంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో డాక్టర్ రామచంద్రునాయక్   మాట్లాడుతూ.. గత పార్లమెంటు ,శాసనసభ ఎన్నికలలో నియంతృత్వ బిఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడటంలో తోడ్పాటు నిందించిన సిపిఐ ,ఈ మున్సిపల్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం హర్షణీయమని, వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని అన్నారు. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మరిపెడ పురపాలక ఎన్నికలలో సిపిఐ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ,బిఆర్ఎస్ పార్టీకి ఎన్నికలలో ఓటు అడిగే నైతిక హక్కు లేదని, ప్రజాధనాన్ని పదేళ్లపాటు లూటీ చేసిన బిఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి,కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం కాంగ్రెస్ జిల్లా నాయకులు వంటి కొమ్ము యుగేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు, తాజుద్దీన్, గుండాగాని వేణు, యం డి అఫ్జల్, గుండాగాని వెంకన్న, సిపిఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ ,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అబ్దుల్ రషీద్, పోలేపాక వెంకన్న తదితరులు పాల్గొన్నారు,

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: