Thursday, 30 July 2026 01:47:45 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

గిట్టుబాటు ధర చెల్లించి నల్లబడ్డ పత్తిని కొనుగోలు చేయాలని తాసిల్దారుకు వినతి

Date : 27 October 2025 06:51 PM Views : 315

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని, నల్ల బారీన పత్తిని కూడా కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి కొనుగోలు సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో సోమవారం లక్షెట్టిపేట తాసిల్దార్ దిలీప్ కుమార్ కు వినతిపత్రంఅందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘంరాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ. లాల్ కుమార్ మాట్లాడుతూ రైతే రాజు అంటూ, రైతే దేశానికి వెన్నెముక అంటూనే రైతాంగం నడ్డి విరుస్తున్నారని అన్నారు. తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలతో రైతు పండించిన పంట పత్తి వర్షాల కారణంగా నల్లబా రి పోతుంది దీని సాకుగా చూసుకొని సీసీఐ సెంటర్లు పత్తి నల్ల మారుతుంది. ఇందులో తేమ శాతం ఎక్కువ ఉంది అని కొనుగోలు సెంటర్లలో ఇబ్బందులు పడుతున్నారన్నారు . అకాల వర్షాలతో పత్తి వేపు సరిగ్గా రాక పంట నష్టపోయిన రైతులు పెట్టిన పెట్టుబడి రాక రైతులు బాధపడుతున్న పరిస్థితి ఉందన్నారు . ఇలాంటి తరుణంలో ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని సెంటర్లలో రైతులు పండించిన పత్తికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూసి పత్తికి వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా వరి ధాన్యం కింద పడిపోయి, వర్షాల కారణంగా వరి ధాన్యం తడిసి మొలికెత్తే పరిస్థితి ఉంది. ప్రభుత్వం స్పందించి కావాల్సిన మౌలిక సౌకర్యాలు కొనుగోలు సెంటర్లలో కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. కనీసం పంటకు రక్షణ కల్పించలేకపోతున్నారని దుయ్యబెట్టారు. అధికారుల మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప, పాలకుల చేతలు గడప దాటడం లేదని ఎద్దేవ చేశారు. ఐకెపి సెంటర్స్ లలో దాన్యం తడవకుండా తాట్ పత్రిలు అందిచాలని డిమాండ్ చేశారు. రైతుల కు కావలసిన అన్ని రకాల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఐకెపి సెంటర్లో నిబంధనలు పాటించాలి. కనీసం టోల్ ఫ్రీ సిస్టం పెట్టాలని తెలిపారు.లేనియెడల పెద్ద మొత్తంలో రైతు అందర్నీ ఏకం ఉద్యమాన్ని ఉద్రుత్వం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా ఉపాధ్యక్షులు దొండ ఏఐకేఎంఎస్ ప్రభాకర్, శంకరి సత్యం, ఏఐకేఎంఎస్ నాయకులు సాగర్, రవి, కిష్టన్న, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: