Friday, 31 July 2026 10:41:30 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద మెగా రక్తదాన శిబిరం..

Date : 29 November 2025 08:11 PM Views : 430

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్, రెడ్ క్రాస్ సొసైటీ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగాప్రిన్సిపాల్ కస్తూరి సతీష్ మాట్లాడుతూ రక్తహీన వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని అందించాలని ఉద్దేశంతో పాఠశాలలో ఎస్ ఎల్ ఎం స్టూడెంట్ లెడ్ మూమెంట్ కార్యక్రమం ద్వారా ఇలాంటి స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఉచిత కార్యక్రమంలో దాదాపు 70 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని వారు తెలిపారు, రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల వారికి సేకరించిన రక్తాన్ని అందజేయడం జరిగిందని అన్నారు. అనంతరం మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇట్టి సేకరించిన రక్తాన్ని తల సేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్క పేషెంట్ కు ఉచితంగా రక్తము అందించబడుతుందని అన్నారు. అలాగే రక్త క్షీణిత జబ్బులైన తల సేమియా, సికిల్ సెల్,హిమోఫిలియా ఈ రక్త క్షీణిత జబ్బులను ప్రభుత్వము వికలాంగులుగా గుర్తించిందని కావున ఈ వ్యాధిగ్రస్తులందరూ వికలాంగుల సర్టిఫికెట్లు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు ఉమాశ్రీ ,కమలాకర్, అరుణ, పల్లవి, రెడ్ క్రాస్ సభ్యులు కాసర్ల శ్రీనివాస్ మరియు వారి బృందం, పాఠశాల ప్రిన్సిపాల్ కస్తూరి సతీష్ కుమార్, సంగీత ఉపాధ్యాయులు బాణవత్ శ్రావణ్, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :