ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పట్టణానికి చెందిన లక్ష్మీ, అజయ్ లు ఇటీవల తమ ఫోన్ లు పోయాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ గోపతి సురేష్ బజార్ ఏరియాలో మిస్ అయిన ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ట్రేస్ చేసి, మొబైల్ ఫోన్లను పట్టుకొని బాధితులను శుక్రవారం పోలీస్ స్టేషన్ పిలిపించి అందజేశారు . తమ ఫోన్ లు దొరకడంలో సహాయపడిన పోలీసులకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సురేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Admin
E Nivas News