ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ఏప్రిల్ 4 న.శనివారం రోజున భూపా లపల్లి మున్సిపల్ కౌన్సిల్ స మావేశం హాల్లో నూతంగా ఎన్నికైన మున్సిపాలిటీ చై ర్మన్,వైస్ చైర్మన్,కౌన్సిలర్ లకు సామజిక న్యాయ వేది క రాష్ట్ర అధ్యక్షులు యోస బోయిన సాంబ య్యయాద వ్.ఆధ్వర్యంలో జరుగుస న్మాన కార్యక్రమం చేపట్టను న్నారు.జిల్లా కేంద్రంలో సామాజిక న్యాయ వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో గురువారం జిల్లాబాధ్యు లుగా ఆకునూరి సతీష్ ఆ ధ్వర్యంలో జరిగింది.ముఖ్య అతిధులుగారాష్ట్రఅధ్యక్షులు యెషబోయిన సాంబ య్యయాదవ్.ముఖ్య అతి దులుగా హాజరైనారు.అనం తరం ఆయన మాట్లాడుతూ రాబోయే రోజులలో మన సామజిక వర్గం వైపు రాష్ట్రం మొత్తంఎదురుచూస్తుందన్నారు.దానికి కారణం మన లో వస్తున్న ఐక్యత,మార్పు వలన గ్రామీణ ప్రాంత ప్రజల లో వచ్చిన మార్పు పట్ల బహుజనుల ఏకం కావాల న్నారు.విద్య,ఉద్యోగ,ఉపా ధి,ఆర్థిక,సామజిక,రాజకీ య రంగాలలో ఎలా ముం దుకు పోవాలని వారికీ తె లియజేశారు.కార్యక్ర మాని కి హాజరై అన్ని కుల సంఘా లు విజయవంతం చెయ్యగ లరని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ముదిరా జ్ మహాసభ జిల్లా అధ్యక్షు లు ఆకుల సుభాష్ ముదిరా జ్, జేఏసీ జిల్లా కన్వీనర్ పై డిపెల్లి రమేష్,జిల్లా నాయ కులు జోగుల సమ్మయ్య,ర ఘు,గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు దేవ్ సింగ్,గౌడ సంఘం నాయకులు బూర రమేష్ గౌడ్ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు చొల్లేటి బ్రహ్మచారి,రజక సంఘం జిల్లా నాయకులు పసునూటి శంకర్, రాదాడి దేవేందర్ తదితరులు తరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News