ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జయ శంకర్ భూపాల పల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో గో దావరి తీరాన వెలసిన మల్ల న్న దేవునికి ఆలయం నిర్మిం చడం,అలాగే వచ్చే ఏడాది జూన్ 26.నుంచి జూలై 06. వరకు జరుగు గోదావరి నది పుష్కరాలకు గోదావరి తీ రంలో పుష్కర ఘాట్లను ఏ ర్పాటు చేయాలని గ్రామ స ర్పంచ్ ఎల్పుల సరిత.రా ష్ట్రదేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైల జ రామయ్యర్‌ను కలిసివిన తిపత్రంసమర్పించారు.ఈవినతిపై స్పందిచిన ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సంబంధిత సమస్యను పరి శీలించి తగిన చర్యలు తీసు కోవాలని దేవాదాయశాఖ కమిషనర్హనుమంతరావుకు ఆదేశాలు జారీ చేశారు.
Admin
E Nivas News