ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లాలోని కాటా రం మండలం ప్రతాపగిరి గ్రామపంచాయతీ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఆదివారం పారిశు ద్ధ్య కార్మికులను సన్మానిం చి.వైద్య పరీక్షలు చేయించి న స్థానిక సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు. అనంత రం సర్పంచ్ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు నిరం తరం పనిచేస్తూ వీరి సేవలు దేశంలోనే వెలకట్టలేవని అన్నారు. వీరి సేవను గుర్తిం చి మా వంతు సన్మానంతో పాటు ఆరోగ్య పరీక్షలు నిర్వ హించామని అన్నారు.వీరి ని గుర్తించి ప్రభుత్వం.రెగ్యు లేషన్ తో పాటు కనీస వేత నం ప్రభుత్వం నుండే ట్రెజరీ లు ద్వారా అందించాలని అ న్నారు.వారి సేవలను గుర్తిం చి వారికి ప్రత్యేకంగా కృత జ్ఞతలు తెలిపారు.ఈకార్య క్రమంలో ఉప సర్పంచ్ బి య్యన రాజయ్య.పంచాయ తీ కార్యదర్శి అరికిళ్ల శంకరయ్య. ఏఎన్ఎం సుజాత. వార్డు సభ్యులు మహేందర్ స్వరూపతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News