ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలం అంకుసా పూర్ గ్రామ పంచాయతీ ఆవరణంలో ఆదివారం ఇస్మాయిల్ ఫౌండేషన్ సహకారంతో స్థానిక సర్పం చ్ సోదారి కల్పన.ఉపస ర్పంచ్ కర్క ఉమా శంకర్. మరియు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో మెగా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిం దని సర్పంచ్ సోదారి కల్ప న అన్నారు. గ్రామపంచా యతీలోని రోగులు ప్రతి ఒక్కరు చికిత్స చేయించు కున్నారు కంటి పరీక్ష లతో పాటు వివిధ జబ్బు లకు మందులు అందించారు. సుమారు 300.పైకి చిలు కు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, గ్రామపం చాయతీ సిబ్బంది పాల్గొ న్నారు.
Admin
E Nivas News