Friday, 19 June 2026 01:28:11 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

బైకుపై గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సుడిగాలి పర్యటనతో.. తండా వాసుల సంతోషం

Date : 27 January 2026 08:42 PM Views : 197

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానెరడిగొండ మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాలు దాంశ్య తాండ, సుర్థపూర్, రెంగన్ వాడి గ్రామాల్లో మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బైకుపై సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే గారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ఎమ్మెల్యే పర్యటించడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మా సమస్యల కొరకు సుడిగాలి పర్యటనగా వచ్చి మాకు ధైర్యం చెప్పడం మా అదృష్టమన్నారు. రెంగన్ వాడి గ్రామంలో నూతనంగా నిర్మించిన బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి కనీస రోడ్డు సౌకర్యాలు లేకుండా ఇబ్బందులుఎదుర్కొంటున్న గ్రామాలను ఆకస్మికంగాపర్యటించి పరిశీలించాలని బైకుపై పర్యటనలుప్రారంభించడం జరిగిందన్నారు. కచ్చితంగా రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు వేయించడమే ప్రథమ లక్ష్యంగా ముందుకు సాగుతానని అన్నారు. పర్యటించిన ప్రతీ గ్రామ బాధను విన్నానని నేను ఉన్నానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: