ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మం డల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయ లక్ష్మి. అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఆరోగ్యం గురించి రోగులను అ డిగితెలుసుకున్నారు.అదేవిధం గా చిదినేపల్లి గ్రామపంచాయతీ లో హెల్త్ సబ్ సెంటర్ కూడా ఆక స్మికంగా సందర్శించి ఎం.సి.డి. స్క్రీ నింగ్,హెచ్. పి.వి.వ్యాక్సి నేషన్ గురించి అడిగి తెలుసు కున్నారు,మరియు కుట్టు మిషన్ ట్రైనింగ్ తీసుకుంటున్న మహిళ లను వారు నేర్చుకుంటున్న ట్రై నింగ్ వారికి ఎంతవరకు అర్థం అ య్యిందోవారిని ప్రాక్టికల్ గాచే పిం చిపరిశీలించారు,ఈకార్యక్రమంలోయం.పీ.వో.పి.వీరస్వామి.ప్రా థమిక ఆరోగ్య అధికారి.స్థానిక సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి. కాటారం పంచాయతీ సెక్రెటరీ, శగిర్ ఖాన్.జి.పి.సిబ్బంది పాల్గొ న్నారు.
Admin
E Nivas News