Wednesday, 08 April 2026 03:10:38 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి.. జాతీయ కార్మిక సంఘాల పిలుపు..

Date : 01 April 2026 10:49 PM Views : 57

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ విధానాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ జాతీయ కార్మిక సంఘాల నాయకులు బుధవారం పిలుపునిచ్చారు. కొమరం భీమ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు నిర్మల్ జిల్లా ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమం లో వివిధ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వo 1/4/2026 వ తేది నుండి 4 లేబర్ కోడ్ లను అమలు చేస్తామని మోడీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత కార్మిక వర్గం ఆఖరి ప్రయత్నoగా ఫిబ్రవరి 12వ తేదిన సార్వత్రిక సమ్మె ను చేపట్టిం దన్నారు. అయిన కూడా మోడీ ప్రభుత్వ మొండి వైఖరి మార్చలేక పోయింది,4 లేబర్ కోడ్ లను రద్దు చేసే వరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటా మన్నారు.ఇందులో భాగంగా కొమరం భీమ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 4 లేబర్ కోడ్ లకు సంబందించిన ప్రతులను దహనం చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు టీ యు సి ఐ జిల్లా అధ్యక్షులు గోగార్ల తిరుపతి, సి ఐ టీ యు జిల్లా అధ్యక్షులు రాజేందర్, ఏ ఐ టీ యు సి ఉపాధ్యక్షులు చిరంజీవి పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :