Friday, 31 July 2026 11:46:03 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ గా గంట కిరణ్మయి నియామకం

Date : 12 January 2026 06:56 PM Views : 347

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : శాతవాహన యూనివర్సిటీ లో చదు వుతున్న గంటా కిరణ్మయి రెండవ సారి స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ గా నియమితులయ్యారు. గతంలో ఈమె భూ పాలపల్లి నగర కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అవకాశం వచ్చింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 44 వ రాష్ట్ర మహాసభ లు జనవరి 3,4,5 తేదీ లలో శంషాబాద్ కేంద్రంగా నిర్వహించుకోవడం జరిగిందని, ఈ సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుండి విద్యార్థి పరిషత్ కార్య కర్తలు పాల్గొని రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల పైన చర్చించి తీర్మానాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. అనంతరం ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు రావు ల కృష్ణ నూతన రాష్ట్ర కార్యవర్గన్నీ ఎన్నుకున్నారు. తన నియామకానికి సహకరించిన కరీంనగర్ విభాగ్ పెద్దలకు, తోటి కార్యకర్తలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. అనునిత్యం విద్యారంగ సమస్యల పరి ష్కారాన్నికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఆమె నియామకం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: