ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ నియోజకవర్గం, మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 10వ వార్డు మాకులతండా కు చెందిన బాదావత్ బేబీశ్రీ రవి నాయక్ ని 10వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గా నియమించిన. మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాదావత్ బేబీశ్రీ రవి నాయక్ విజయం కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కష్టపడాలని సూచించారు, వారి వెంట 10వ వార్డు మాజీ కౌన్సిలర్ బాదావత్ హాతిరామ్, 11వ వార్డు మాజీ కౌన్సిలర్ ఏడేల్లి పరశురాములు, మాజీ ఎంపీపీ వెంకన్న, బాలాజీ, వీరబాబు, పేపర్ శ్రీను, గోల్కొండ వెంకన్న, కృష్ణ,రఘు,పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.10వ వార్డు మాకుల తండా నుండి బీఆర్ఎస్ పార్టీలో పలువురు నాయకులను, గుడిపూడి నవీన్ రావు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Admin
E Nivas News