Wednesday, 08 April 2026 05:07:10 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

సామాజిక న్యాయవేదిక ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మ న్ కౌన్సిలర్లక సన్మానం

సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు సాంబ య్య యాదవ్-

Date : 05 April 2026 12:37 AM Views : 334

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : భూపాలపల్లి మున్సిపాలిటీ కి నూత నంగా ఇటీవల జరిగిన ఎన్ని కలలో విజయం సాధించిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మ న్ కౌన్సిలర్లకు సామాజిక న్యాయ వేదిక ఆధ్వర్యంలో శనివారం జరిగిన సన్మాన కార్యక్రమానికి సభాధ్యక్షు లు గా ఆకుల సుభాష్ ము దిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతి థిగా రాష్ట్ర అధ్యక్షులు యో ష బోయిన సాంబయ్య యా దవ్,డాక్టర్ మండల సాంబ య్య,కార్యక్రమానికి హాజ రై నారు.విశిష్ట అతిథులుగా మత్స్య పరస్పర సహకార సంఘం ఉమ్మడి జిల్లా అధ్య క్షులు బుస్సా మల్లేశం ముది రాజ్,విశ్వబ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులుభాస్కరాచారి,సామాజిక న్యాయవేదిక ఆధ్వ ర్యంలో నేడు భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చై ర్మన్ కౌన్సిలర్ల సన్మాన కా ర్యక్రమంజయశంకర్ భూ పాలపల్లికేంద్రంలో భూపా లపల్లి మున్సిపాలిటీకి నూ తనంగా ఎన్నికైన మున్సిప ల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సి లర్లకు సామాజిక న్యాయవే దిక ఆధ్వర్యంలోముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ అధ్యక్షతన మున్సిపల్ కా ర్యాలయంలో సన్మానం కా ర్యక్రమం జరగగా ముఖ్య అతిదులుగా రాష్ట్ర అధ్య క్షులు యేసబోయిన సాంబ య్య యాదవ్.డాక్టర్ మండ ల సాంబయ్య రాగా విశిష్ట అతిదులుగా మత్స్య పర స్పర సహకార సంఘం ఉ మ్మడి జిల్లా అధ్యక్షులు బు స్స మల్లేశం ముదిరాజ్ విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర చారి లంబాడా రాష్ట్ర అధ్యక్షులు దారావత్ దేవా మహిళ రాష్ట్ర అధ్య క్షులు ఉమాదేవి హాజరై లంబాడా రాష్ట్ర అధ్యక్షులు ధారావత్ దేవా,మహిళా రాష్ట్ర అధ్యక్షులు ఉమాదే వి,గౌడ సంఘం జిల్లా అధ్య క్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ అతిథులుగా హాజరు కాగా మున్సిపల్ చైర్మన్ బుర్ర కొ మురయ్య గౌడ్,వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిల ర్లు కట్ట పూర్ణచందర్,బౌత్ శోభ,బొడ్డుఅశోక్,కురుమిళ్ళ శ్రీనివాస్,పొన్నగంటి మేఘన,ధరావత్ శారద, ఎరుకల రేణుక,వేముల జ్యోతి తదితర కౌన్సిలర్ లనుమర్యాదపూర్వకముగా వేదిక పైకి ఆహ్వానించి సా ధారంగా అన్ని కులసంఘా ల ఆధ్వర్యంలో పూలమా లలు వేసి చాలువాలతో ఘనంగాసత్కరించినారు.ఈ కార్యక్రమంలో తెలంగా ణ గౌడ జర్నలిస్ట్ పెడరేషన్ అధ్యక్షులు బూరరమేష్ గౌడ్ విశ్వ బ్రాహ్మణ జిల్లా నాయకులు చోళ్ళేటి బ్రహ్మ చారి,జేఏసీ చైర్మన్ పైడిపల్లి రమేష్,కుమ్మరి సంఘం అధ్యక్షులు మధుస్వామి, రజక సంఘం జిల్లా నాయ కులు పసునూటి శంకర్, రజక సంఘం జిల్లా నాయ కులు రాదాడి దేవేందర్, అంబేద్కర్ సంఘ నాయకు లు కుక్కముడి బాబు,భూ పాలపల్లి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గంగపుత్ర సం ఘం జిల్లా అధ్యక్షులు వెంప టి భువన సుందర్,వీరుతల రవి యాదవ్,దోమల రాజ న్న యాదవ్,శ్రీపెల్లి తిరుమ లచారి,వేణుగోపాల్ తోపా టు ప్రతి ఒక్కరు పాల్గొని వి జయవంతం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :